TS Pensioners Life Certificate Online Instructions and How to submit Telangana Pensioners Annual Verification Certificate in online and offline . How to submit TS Pensioners life certificate in Treasury Office where can download Pensioners life certificate pdf Telangana Pensioners Life Certificate status check online.
[adinserter block=”2″]Telangana pensioners can generate their annual life certificate digitally through the T App Folio – includes steps to complete the verification process. Say goodbye to tedious annual verification! TS pensioners can now obtain their life certificate digitally through the T App Folio – this post explains the new simplified process.
Instructions to Submit Telangana Pensioners Life Certificate in Online
[adinserter block=”3″]డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్, హైదరాబాద్ గారి సూచనల మేరకు తెలంగాణ రాష్ట్ర పరిధిలోని రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లు ‘లైఫ్ సర్టిఫికెట్’ సమర్పించే విధానం ఈ క్రింద వివరిస్తున్నాను.
పెన్షనర్లు “లైఫ్ సర్టిఫికెట్” సమర్పించుటకు సూచనలు-
- రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు ప్రతి సంవత్సరం నవంబరు, 1వ తేది నుండి… మరుసటి సంవత్సరం మార్చి , 31 వరకు “లైఫ్ సర్టిఫికెట్” ట్రెజరీ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది.
- నవంబరు ఒకటవ తేదీ కంటే ముందు “జీవన్ ప్రమాణ” ద్వారా సమర్పించబడిన లైఫ్ సర్టిఫికెట్లు చెల్లుబాటు కావు.
- గత నాలుగైదు సంవత్సరాలుగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే విధానంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని మార్పులు చేశాయి. అందులో కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా “జీవన్ ప్రమాణ్” ద్వారా, మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా రూపొందించిన “T App Folio” అను ఆప్ ద్వారా ఆన్లైన్ పద్ధతిలో….. లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే విధానం అమలులోకి తెచ్చింది.
- ఇందులో jeevan pramaan ద్వారా సమర్పించబడిన లైఫ్ సర్టిఫికెట్లు అన్నీ సక్సెస్ కావడం లేదు. దానివల్ల ప్రతి సంవత్సరం ఒక పెద్దపల్లి ట్రెజరీ పరిధిలోనే దాదాపు 200 మంది లైఫ్ సర్టిఫికెట్లు తిరిగి సమర్పించాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది.
- డిజిటల్ పద్దతిలో సమర్పించబడిన లైఫ్ సర్టిఫికెట్లు 100% సక్సెస్ కావడానికి “టి యాప్ ఫోలియో” మాత్రమే ఉపయోగపడుతున్నది.
- ప్రస్తుతం ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండానే మనం లైఫ్ సర్టిఫికెట్ సమర్పించుకునే అవకాశం ఉంది. కాబట్టి పెన్షనర్లు తప్పకుండా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ …..అది కూడా “T App Folio” ద్వారా మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది.
- పాత పద్ధతిలో మాన్యువల్ గా ఫోటో అతికించి ఇచ్చే పద్ధతి కి గత సంవత్సరం నుంచి స్వస్తి పలికారు.(తప్పనిసరి పరిస్థితులలో తప్ప)
- ఒకవేళ T app folio ద్వారా ఇంటి వద్దనే ఉండి లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వలేక పోయిన వారు….. ట్రెజరీ కార్యాలయంనకు స్వయంగా వెళ్లి, ట్రెజరీ సిబ్బంది సహకారంతో వారు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వవచ్చు.
How to Submit Pensioners Life Certificate through T App Folio
[adinserter block=”4″]- అతి సులభమైనది, మరియు ఖర్చు లేనిది – “T App Folio” పద్ధతి. దీనికి గాను మనం మన స్మార్ట్ ఫోన్ లో app ను డౌన్లోడ్ చేసుకోవాలి
- తర్వాత మొదటిసారి ఈ అప్ ను వినియోగించుకునేవారు రిజిస్టర్ చేసుకోవాలి.
- గతంలో టిఆప్ ఫోలియో ద్వారా రిజిస్టర్ చేసుకొని, లైఫ్ సర్టిఫికెట్ సమర్పించినవారు తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకోవలసిన అవసరం లేదు.
- వారు నేరుగా ఫోటో నెంబర్ 5 లో ఇచ్చిన… ( సబ్మిట్ ఆఫ్ లైఫ్ సర్టిఫికెట్) దాన్ని టచ్ చేస్తే చాలు.
- ఇలా రిజిస్టర్ చేసుకున్న పెన్షనర్ తన ఫోటోను సెల్ఫీ పద్ధతిలో తీసి, పంపించాల్సి ఉంటుంది.
- ముందుగా మీ స్మార్ట్ ఫోన్ లో గానీ, లేదా మీకు బాగా పరిచయం ఉన్న వారి సెల్ ఫోన్లలో App ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత PPO ID నెంబర్, ఫోన్ నెం.వంటి వివరాలు నమోదు చేయాలి.
- App download అయిన తర్వాత….. మొదటి పేజి లో pensioner life authentication అనే ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే Registration, Registration status check, Authentication, Reciept అనే భాగాలు కనిపిస్తాయి.
- మొదట Registration ను టచ్ చేస్తే పెన్షన్ అకౌంట్ వివరాలు (పెన్షన్తో లింక్ అయిన , PPO ID number, phone numberమొదలైనవి ) పూర్తి చేయాలి.
- మొదటిసారి రిజిస్ట్రేషన్ చేసుకునేవారు న్యూ యూజర్ ను టచ్ చేయాలి.
- తర్వాత ఫోటో కావాలని అడిగినప్పుడు Cell phone తో selfie తీసి submit చేస్తే సరి.
- వారం, పది రోజుల్లో మనం సమర్పించిన వివరాలు ఆమోదించబడుతాయి. ఆ విషయాన్ని app లోని authentication లో చూస్తే తెలుస్తుంది.
- దీని ద్వారా పెన్షనర్లు సుదూర ప్రాంతాల నుంచి ట్రెజరీ కార్యాలయానికి వచ్చే ఇబ్బంది ఉండదు. బ్యాంకులు, మీసేవ కేంద్రాలకు వెళ్లే అవసరం ఉండదు. ఇంటివద్దనే ఉండి ధ్రువీకరణ పత్రం అందజేయవచ్చు.
Download Pensioners Annual Verification Certificate through submit Treasury Office
మీకేమైనా సందేహాలు ఉంటే టెక్స్ట్ మెసేజ్ ద్వారా కానీ, వాయిస్ మెసేజ్ ద్వారా కానీ అడగవచ్చు.
JOIN WHATSAPP GROUP
Very useful program thanks for providing the facilities
Can I use Pensioners app for submitting Life certificate, instead of T.App
In t app folio for new user what is the procedure please explain.
It’s a very good & easy to operate for all pensioners. Thanks to all our pensioners group.
In the revised T App , the name on the Aadhaar card should be as in the PPO ID ,otherwise it is not accepting
R venkataswamy
It is very useful and easy to submit life certificate
Nice information..
It is just cake walk job those who have registered thier phone number and PPP ID with Treasuries &accounts department!
I have registered myself for life verification certificate through TAppFolio on 13-11-2023 but it is pending for approval till today. Is It correct? Can I submit through Jeevan Praman this year?
T app folio is good app I tried and succeeded
Not necessary but it takes some more time for approval
Iam not getting my pensioner s pay slip
I can apply for T appo foilo on 18-11 -23 Register
.still
Not able to process using T App, it went to STO approval but STO is not been approved for last 1.5 years. When I have approched STO, he is not aware of this process and saying the request is not in his queue. What needs to be done to get approval from STO? Is there any escalation process to his higher officisl to resolve this issue?
Please help on this.
T App folio has not been working this year causing lot of inconvenience to pensioners particularly handicapped and very senior citizens. It should be be rectified and kept in order
I have submitted my pensioners life certificate through Tappfolioon3rd december2024 but it is awaited till to date stating that it is under approval; pl let me know whether it is ok and likely hood of approval date; if not what to do pl kindly reply me soon sir.